సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో దామెర టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ ఆధ్వర్యంలో పరకాల మాజీ శాసనసభ్యు డు చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకుడు ముద్దసాని సహోదరు రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగితాల శంకర్ వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ దాడి మల్లయ్య కృపాకర్ రెడ్డి పున్నం సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin