Sunday, 26 July 2026 07:55:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్యసాయి జిల్లా జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 38099 మంది తల్లుల ఖాతాలకు జమ కానున్న రూ.24,66,18,443/-

Date : 29 November 2022 11:34 PM Views : 549

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఈ నెల 30న 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 4వ త్రైమాసికం విద్యా దీవెన పథకంను లాంచనంగా ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి... జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 38099 మంది తల్లుల ఖాతాలకు జమ కానున్న రూ.24,66,18,443/- 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 4వ త్రైమాసికం విద్యా దీవెన పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి లాంచనంగా ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐ టి ఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు అన్ని డిగ్రీ లెవెల్ కోర్స్ లు అభ్యసిస్తున్న అర్హులైన ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఈ బి సి, కాపు, మైనారిటీ మరియు క్రిష్టియన్ మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ క్రింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ కానున్నదని, శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించి జగనన్న విద్యాదీవేన క్రింద 42411 మంది విద్యార్థులకు చెందిన 38099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443/- జమ కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంనకు స్థానిక కలెక్టరేట్లోని స్పందన వీడియో సమావేశపు మందిరం నుండి 30.11.22 తేదీన ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానం లో సత్యసాయి జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: