Monday, 27 July 2026 04:38:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో పేపర్ ఫౌండేషన్ ఐ సి టి వర్క్ షాప్ ప్రారంభించారు...

Date : 01 February 2024 12:23 PM Views : 323

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని చేపూర్ గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల లో పేపాల్ ఫౌండేషన్ ప్రారంభం చేశారు. ఈ వర్క్ షాప్ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుందని క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం తెలిపారు. షాప్ ఫిబ్రవరి 24 వరకు జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ఐ సి టి అకాడమీకి చెందిన తెలంగాణ ఎడ్ గోపాల్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రధాన ఉపన్యాసం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఐటిసి పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చు విద్యార్థులకు సోదరుహంగా వివరించారు. శిక్షణ కార్యక్రమంలో సెల్ఫో ఫోర్స్ టెక్నాలజీస్ టూల్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా సంస్థ కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ పట్ల లోతైన అవగాహనను పొందేందుకు, ఐ సి టి టెక్నాలజీ వంటి అంశాల పైన వర్క్ షాప్ ఉపయోగ పడతాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రీయ కాలేజీలో నిర్వహిస్తున్నామని మార్కెట్లో క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థులు సాంకేతికంగా వస్తున్న మార్పుల్ని ముందుగానే అంచనా వేయడంలో ముందుంటారని అన్నారు. ప్రిన్సిపాల్ రామ్ కింకర్ మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరిచా పరిజ్ఞానం పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సుల భతరం అవుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఐ సి టి అకాడమీ నుండి ధీరజ్ సతీష్ కుమార్ లు గౌస్ భాషా శిక్షకులు ఒక వ్యవహరించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో టిపిఓ సునీల్ గట్టడి, వివిధ భాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్న గుడిమాల రాజు గారిని అల్జాపూర్ దేవేందర్ మరియు ప్రిన్సిపల్ కొనియాడారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :