Monday, 27 July 2026 10:31:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2 లక్షలు విలువైన గంజాయి పట్టివేత...

Date : 04 February 2023 03:35 AM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం రైల్వే స్టేషన్లో 5 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని మూడు రోజులు కాకముందే మరోసారి జిఆర్బి పోలీసుల తనిఖీల్లో రూ. 2 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై రైల్వే క్యాంటీన్ వద్ద పోలీసులకు రెండు బ్యాగులు అనుమానస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా రూ. 2 లక్షల విలువైన 9 కేజీల గంజాయి లభ్యమైంది అయితే బ్యాగులు ఎవరు తీసుకువచ్చారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు ఈ తనిఖీల్లో రైల్వే ఎస్సై భాస్కరరావు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :