సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ముఖ్యమంత్రి కెసిఆర్ అశ్వరావుపేట సిట్టింగ్ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు కి టికెట్ కేటాయించడంతో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన అన్నపురెడ్డిపల్లి మండల BRS మండల నాయకులు ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావుయూత్ . మరియు సర్పంచ్ నున్న బసవయ్య . కార్యకర్తలు, మరియు యూజన నాయకుడు జంపాల శివ , బొల్లి పోగు రవీంద్ర, లాలయ్య, మంద ప్రదీప్,వారి తరుపు యూత్ శాలువాతో, మెచ్చ నాగేశ్వరావు నీ సత్కరించారు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి ప్రదాతగా మెచ్చ గారు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిలో నిలుస్తారని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెచ్చ గారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు, జై కేసీఆర్ జై మెచ్చ జై బి ఆర్ ఎస్. అని వారి గ్రామం తరుపున ఆనందాన్ని ఎక్తపరిచరు.
-----------------------
Admin