Monday, 27 July 2026 02:35:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రినోవా క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్స్...

Date : 10 September 2025 02:16 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి ములుగు ఎక్స్ రోడ్డు వద్ద అత్యాధునిక సదుపాయాలతో రెనోవా హాస్పిటల్స్ ప్రారంభోత్సవం సందర్భగా ఈ యాజమాన్యంలో ఒకరైన GWMC 17వ డివిజన్ స్తంభంపల్లి కి చెందిన శ్రీ దుస్సా భాగ్య లక్షి-కోటేశ్వర్, కుమారుడు డాక్టర్ దుస్సా వినోద్ కుమార్ కాన్సర్ స్పెషలిస్ట్ ని కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు, మరియు 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా-శివకుమార్ తమతో పాటు సినియర్ నాయకులు బెంబిరి బాబు రావు,డివిజన్ అధ్యక్షలు కత్తెరపల్లి దామోదర్,గ్రామ శాఖ అధ్యక్షులు బరుపట్ల రవి (రఫీద్)వరికెల గోపాల్,వూరుగొండ రాజు,జెండా రమేష్,తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :