Monday, 27 July 2026 02:33:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిసి మర్రిగూడెం-వెంకటాపురం అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యంగా...

Date : 01 December 2024 02:25 AM Views : 593

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మర్రిగూడెం-వెంకటాపురంలో "పలుఅభివృద్ధి-ప్రజాసంక్షేమ" కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే తెల్లంగారు-జిల్లా కలెక్టర్ దివాకర్ గారు...! భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యంగా - మహిళాభివృద్ధి,స్త్రీ, శిశు సంక్షేమశాఖ మరియు జిల్లా కలెక్టర్ వారి సహకారంతో ఆధునికరంగా ఏర్పాటుచేసిన భవన నిర్మాణాలు, విద్యార్థుల మౌళిక వసతులైన - ➡️నూతన అంగన్వాడీ భవన నిర్మాణము - ➡️ప్రీస్కూల్ పిల్లలకు ఏక రూప దుస్తులు పంపిణీ - ➡️విద్యార్థులకు ఆధునిక పరికరాలు - ➡️టాయిలెట్స్ బ్లాక్ ఓపినింగ్ తదితర విద్యాభివృద్ధికి శ్రీకారంచుడుతూ నిర్మాణపనులకు నాంది పలికిన నియోజకవర్గ శాసనసభ్యులు...గౌరవ శ్రీ "తెల్లం వెంకటరావు" గారు...! ఈ కార్యక్రమంలో...! గౌరవ జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ దివాకర్ గారు వెంకటాపురం మండల అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు,మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :