సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో అప్పు లక్ష్మి ఆధ్వర్యంలో మేడే జెండా ఘనంగా ఎగరవేయడం జరిగింది మేడే దినోత్సవ సందర్భంగా ఉప్పు లక్ష్మణ్ మాట్లాడుతూ మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం అని మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు సమన పనికి సమాన వేతనం ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కార్మికులకు ఉద్యోగుల పద్ధతులు లేదని కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను రద్దు చేసే కొత్త నాలుగు లేబర్ కోడలను తీసుకురావడం కార్మిక ద్రోహం అని ఖండిస్తున్నామన్నారు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర సెక్రటరీ ఉప లక్ష్మణ్ భోగి గోజే సుధాకర్ ఏ గంగాధర్ నర్సింలు పర్వ రాజమణి పాల్గొన్నారు
-----------------------
Reporter