సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... రక్తదానంతో ఆదర్శంగా నిరుస్తున్న రాజశేఖర్, ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్డి క్రాస్ జిల్లా సామాన్య కర్త డాక్టర్ బాలు... కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్వరి నగర్ తో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర చైర్మన్ రేట్ జిల్లా సామాన్య వ్యాప్త డాక్టర్ బాలును సంప్రదించడంతో ఆరుగొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మన వాత దృక్పథంతో వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని అరవసారి కెబిఎస్ రక్తానిధి కేంద్రంలో అందజేయడం జరిగింది అన్నారు,,,, ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కామారెడ్డి దత్తదాతలు సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు ఆపదలో ఉన్న వారికి సకల కాలంలో రక్తాన్ని అందజేయడం ఆదర్శంగా నిలుస్తున్నారని అలాంటి రక్త దాతల్లో రాజశేఖర్ ఒకరిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణుధాతగా నిరుస్తూ రాజశేఖర్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపిన చేశారు ప్రపంచంలో డబ్బులు లేకుండా చేయగలిగే అత్యంత విలువైన సహాయం రక్తదానం మాత్రమే అని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు
-----------------------
Admin