సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణం లోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ లు బాలరాజ్ మాస్టర్, అహ్మద్ మాస్టర్ అధ్యర్యంలో ప్రతిభ కనబర్చిన కుంగ్ ఫు విద్యార్థుల కు బెల్టు లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు, మహిళా లకు ఆరోగ్యం మరియు ఆత్మ రక్షణ కొరకు కుంగ్ ఫు నేర్చుకోవాలని అన్నారు. ఈ కాలం లో ప్రతి ఒక్కరు ఇలాంటి విద్యలు నేర్చుకోవాలని తెలిపారు. ఇందులో కౌన్సెలర్ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ విశ్వం, వెంకటేష్ మాస్టర్, పులిందర్ రెడ్డి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin