Monday, 27 July 2026 05:48:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జెండా బాలాజీ మందిరంలో స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు...

Date : 19 January 2024 10:34 AM Views : 428

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలం కేంద్రంలోని జెండా బాలాజీ మందిరంలో స్వచ్ఛ తీర్థ మహా అభియాన్ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశంలో వారం రోజుల పాటు ప్రతి ఊరిలో ఉన్న దేవాలయా లను శుభ్రం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో జెండా బాలాజీ మందిరంలో శుద్ధికరణ నిర్వహించారు. బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈనెల 22న అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఊర్లో ఉన్న దేవాలయాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.వీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు భాషెట్టి రాజ్ కుమార్, కార్తీక్ సింగ్, ఉదయ్ గౌడ్, మిర్యాల్కర్ కిరణ్ రాము, పల్లె శ్రీనివాస్, రవి,శివ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :