సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని మఠం పల్లి మండలంలోని పెద వీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు జాతీయ పతాక ఆవిష్కరణ, సర్పంచ్ బిబి కుతుబ్ చేతుల మీదగా విద్యార్థులకు యూనిఫార్మ్స్ పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం డిజిటల్ బోర్డులను ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు, శ్రీలత, పీ డీ నాగమణి, బాబు , శ్రీను, ఉపాధ్యాయులు& పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin