సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలంలోని జానల్ దిన్న గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన నేరేడుచర్ల ఎస్సై పరమేష్ మాట్లాడుతూ గ్రామాలలో జరిగే దొంగతనాలకైనా ఆసంఘిక కార్యకలాపాలైన రేషన్ బియ్యం సారా గుడుంబా గంజాయి లాంటి వ్యాపారాలు గ్రామాలలో జరగకుండా ఎప్పటికప్పుడు తెలుపుటకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగమని ఒక్కొక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని సీసీటీవీ ఫుటేజ్ లు ప్రతి గ్రామంలో అమర్చుకోవాలని ఎవరైనా అనుకోని వ్యక్తులు వచ్చిన తెలుసుకొనుటకు ఉపయోగపడతాయని తెలిపారు . ఈ కార్యక్రమం లో సర్పంచ్ అమృత రెడ్డి. బీఎస్పీ మండల అధ్యక్షుడు తక్కెల నాగార్జున. ఓజో ఫౌండేషన్ అభ్యర్థి వనపట్ల నాగరాజు. బి మహేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin