సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ముల్కలపల్లిలో ఇటీవల ఓ మహిళ హత్య జరిగింది. ఈ కేసు విచారణలో ఎస్ఐ వి.నారాయణరెడ్డి నిర్లక్ష్యం వహించడంతో పాటు నిందితులను తప్పించేందుకు తప్పుడు ఎఫ్ ఐ ఆర్ వివరాలు నమోదు చేయించి,... లక్ష లంచం తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయగా నిజమని తేలడంతో ఎస్ఐ ని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఓ సీఐ, కానిస్టేబుల్ పై విచారణ కొనసాగుతుందని తెలిపారు....
-----------------------
Admin