Sunday, 26 July 2026 01:23:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సామయ్య కుటుంబానికి కేశంపేట జెడ్పీటీసీ ఆర్థిక సహాయం...

Date : 21 June 2023 02:01 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన సామయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ కొత్తపేట వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఎంపిటిసి దిద్దెల లక్ష్మమ్మలక్ష్మయ్య సామయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి పంపిన రూ.5వేల నగదును సామయ్య కుమారుడు శేఖర్ కు అందజేసి మాట్లాడారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా సామయ్య అందించిన సేవలు గ్రామస్తులు మరిచిపోరన్నారు. గత 40ఏళ్లకు పైగా విద్యార్థులందరి మదిలో సామయ్య తాతగా ప్రసిద్ధిగాంచిన ఆయన మన మధ్య లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. భగవంతుడు సామయ్య కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.రంజిత్ కుమార్, పాలబూత్ శ్రీనివాస్ రెడ్డి, శాంతయ్య, అంజయ్య, రాఘవేందర్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: