Sunday, 26 July 2026 02:16:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై అంకాపూర్ గ్రామస్తులు ఫైర్...

Date : 16 January 2024 01:02 AM Views : 851

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ గ్రామపంచాయతీ ఎదుర గ్రామ విడీసీలు గ్రామ ప్రజలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పైన రెండు రోజుల క్రితం ప్రముఖ టీవీ ఛానల్ లో మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ని అంకాపూర్ గ్రామస్తులు గతంలో దాడి చేసి బహిష్కరణ చేసిన వ్యాఖ్యలను దీటుగా గ్రామ పంచాయతీ ముందు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పచ్చని గ్రామాల్లో కల్లోలం సృష్టించాలని చూస్తున్నాడు అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల గెలవడం తో మాజీ ఎమ్మెల్యే ఓర్చుకోలేక రాజకీయంగా కాకుండా గ్రామాల వద్ద గొడవ ద్వారా ఎద్దుగాలని చూస్తున్నాడు అని ఎందరో పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహాయాలు,ఆస్పత్రిలో ఉంటే ఆర్థిక సాయం చేస్తూ గ్రామంలో అందరి మన్నలను పొందుతున్నారని జీవన గురడి రెడ్డి సంఘం గురించి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలని అన్నారు అంకాపూర్ గ్రామ కమిటీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని చెట్టు కట్టేసి కొట్టామని ఎవడు చెప్పాడో నిరూపించాలని అన్నారు. ఎవరైతే నీతో చెప్పారో వారిని తీసుకురావాలని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గంజాయి, డ్రగ్స్ తీసుకుంటాడని ముగ్గురు పెళ్ళాలని అన్నమాట ను వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. మాకు అవకాశం వచ్చింది కాబట్టి మా గ్రామ మనిషిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు. జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన నుండి మతిభ్రమించిందని అన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు. జీవన్ రెడ్డి నీకు దమ్ముంటే అంకాపూర్ వచ్చి గ్రామస్తులతో చర్చకు రా ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అంకాపూర్ లోని నీ ఇంటిని ముట్టడించి నిన్ను గ్రామంలో తి రుగనివ్వమని గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జీవారెడ్డికి హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :