సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జెడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ నాయకులతో కలిసి మాట్లాడాతు.చిట్టాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. గ్రామంలో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు సులువుగా ఉంటుందని అన్నారు.బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండలంలోని గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటి ఇంటికి గడపగడపుకు తీసుకువెళ్లాలని కోరారు.ప్రశాంత్ రెడ్డి చేస్తున్నా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,రానున్న ఎన్నికల్లో వరుసగా మూడవ సారి భారీ మెజారిటతో ప్రశాంత్ రెడ్డిని ఎమ్మేల్యేగా గెలిపించాలని.అందుకు ప్రతీ ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి శ్రీకాంత్ యాదవ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,గ్రామ శాఖ అధ్యక్షులు న్యావనంది సాయన్న,రైతుబందు మండల కో-ఆర్డినేటర్ నాగులపల్లీ రాజేశ్వర్,సర్పంచి చాట్లపల్లి వనజ-గోవర్దన్ గౌడ్,ఎంపీటీసీ సభ్యులు సనుగుల కవిత-శ్యామ్ సుందర్,మండల కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉప సర్పంచ్ న్యావనంధి రాజేందర్,మైనార్టీ విభాగం మండల అధ్యక్షులు షేక్ వాహబ్,ఎంపిటిసి సభ్యులు కన్న పోశేట్టి,అనుగుల రాంరాజ్ గౌడ్,సొసైటీ డైరెక్టర్ చిన్నోల్ల దమ్మన్న,రైతు బందు గ్రామ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తకరొద్దిన్,వార్డు సభ్యులు న్యావానంది నరేష్,నాయకులు దుధాటి సూర్య ప్రకాష్, రాజేందర్,సుదీర్ రాజేశ్వర్, తెడ్డు చక్రి,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin