సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు 30 మంది మైనారిటీ యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనసభ్యులు చిట్టెం రాంమోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ ..... మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి చే మాత్రమే సాధ్యమవుతుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర మరియు మఖ్తల్ నియోజకవర్గ అభివృద్ధిలో తాము కూడా తమ వంతు భాగస్వామ్యులవుతాము అని వారు తెలిపారు....
-----------------------
Admin