సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని స్వఛ్చంద సంస్థ ల సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల వాళ్ళు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి సమాజంలో సేవలు అందిస్తున్నాము మా సొంత ఖర్చులతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నడుపుచున్నాము ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహాయం లేకుండా ఏ విధమైన ఎటువంటి సహకారం లేకుండా మేము సొసైటీలో ప్రజలకు సేవలు చేస్తున్నాము మా సేవలను ప్రభుత్వం గుర్తించి మాకు ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుచున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్వచ్ఛంద సంస్థలకు ఇప్పటివరకు ఏ నిధులు ఎలాంటి రాలేదు కనీసం గౌరవం కూడా మాకు గుర్తింపు రావట్లేదు స్వచ్ఛంద సంస్థలకి ఎమ్మెల్యే ఫండింగ్ ఎంపీ ఫండింగ్ మాకు ఇచ్చిన వాళ్లే లేరు మేము కూడా సమాజంలో ఎంతో కొంత మా వంతుగా మేము సేవ చేస్తున్నాము స్వచ్ఛంద సంస్థలకు వచ్చే నిధులు ఏమైపోతున్నాయి అవి ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బున్న వాళ్ళ సేవ చేసినట్టు కాదు డబ్బు లేని మేము కూడా మానవత దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత మా వంతుగా మేము కూడా సేవలు అందిస్తున్నాం మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈ విధంగా తెలియజేయు వారు స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అండ్ ట్రస్ట్ , దగ్గుపాటి సుశీల రాజారత్నం ట్రస్ట్, జన చైతన్య ట్రస్ట్ , రతన్ టాటా ట్రస్ట్ ,ఓపెన్ ఐస్ ట్రస్ట్ , ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ , బతుకు బతికించు ట్రస్ట్ , అపరంజి ట్రస్ట్, ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ,భవన నిర్మాణ సంఘం , ఓజో ఫౌండేషన్, జన జాగోరే సంస్థ , విన్నపం ఒక పోరాటం , జనని చిల్డ్రన్ ఫౌండేషన్ తదితరులు ట్రస్టుల వారు పాల్గొని ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియజేయడం.
-----------------------
Admin