సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర జరిగిన బైక్ యాక్సిడెంట్ లో రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని మరొక వ్యక్తి బైక్ పై వచ్చి ఢీ కొనగా హుజూర్ నగర్ కు చెందిన సురేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు మరో వ్యక్తి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు ఇట్టి విషయంపై పూర్తి వివరాలు ఇంకను తెలియజేయలేదు.
-----------------------
Admin