సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ భువన సుస్వార్ అకాడమీ వారు విజయదశమి పురస్కరించుకొని విద్య వైద్యం సంగీతం పలు సామాజిక కార్యక్రమాల గాను నంది అవార్డు ప్రకటించడం జరిగింది అందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ నల్లా ప్రణీల్ కి రెండువేల పాటలకు సంగీతం అందించినందుకు గాను పురస్కారం అందించడం జరిగింది ప్రణీల్ మాట్లాడుతూ కలలాకు పుట్టినిల్లు ఈ ఓరుగల్లు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఓరుగల్లు నుండి సినీ ప్రపంచానికి ఎంతో మంది కళాకారులు రావడం జరిగింది ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత పాటల రచయిత చంద్రబోస్ గారు కాశర్ల శ్యామన్న దర్శకుడు సంపత్ నంది ఎంతో మంది కళాకారులను అందించిన ఖిల్లా. నాకు ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది అందులో ఈ నంది పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ అవార్డుకు ఎన్నిక చేసిన భువన సుస్వర అకాడమీ చైర్మన్ భువన కి చోటుకి ధన్యవాదాలు తెలిపారు
-----------------------
Reporter