సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కొత్తపల్లి గోరీ మండల కేంద్రంలో రామాలయంలో తాతూర్ మాస వ్రత కార్యక్రమంలో 21వ రోజు పూజ చేయడం జరిగింది విష్ణు బ్రహ్మ శంకర లో మరియు నవగ్రహాల కళాశాలు పెట్టి ఇరవై ఒక్క రోజు పూజలు చేయడం జరిగింది ఆ కళాశాలు ఊరేగింపు జరిగి గంగ నదిలో నాన్న మాచరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు పసుల రాకేష్ పాల్గొన్నారు
-----------------------
Reporter