సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజినీకాంత్.. కామారెడ్డి పట్టణంలో జయశంకర్ కాలనీ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్డ్ సిబ్బంది నరసింహులు వసంతులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వారి సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ నగదు పురస్కారాన్ని అందజేశారు అలాగే డయల్ 100 కు వెంటనే సమాచారం అందించిన కె దేవా కుమార్ ను ఎస్పీ మెచ్చుకొని నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు
-----------------------
Reporter