Sunday, 26 July 2026 02:49:12 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ ర్యాలీ...

Date : 31 January 2024 07:14 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో, సూపర్ బజార్ సెంటర్ దగ్గర నుండి గాంధీ మహాత్మునికి పూల దండలతో నివాళులర్పిస్తూ ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ ఈ దేశం మనదే ఈ దేశ ప్రజల క్షేమం మనదే కాబట్టి వారి సమస్యలు తెలుసుకోవడానికి భారత జూడో న్యాయ యాత్ర ప్రారంభించారు. దానికి సంఘీభావంగా భద్రాద్రి జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ప్రేమను పంచడమే రాహుల్ కి తెలుసు కాబట్టి అరాచకాలను మతద్దేశాలను రెచ్చగొట్టే బి జి పి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ రాహుల్ గాంధీ భారత్ జూడో న్యాయ యాత్రను చేపట్టారు. ప్రజల విశేష ఆదరణ స్పందన ఓర్వలేక ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డ బిజెపి గుండాలు, అయినప్పటికీ దేనికి భయపడకుండా విజయవుడై యాత్రను కొనసాగిస్తున్నారు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 12 రాష్ట్రాలు కవర్ చేస్తూ 136 రోజులు 3970 కిలోమీటర్ల దూరం భారత్ జూడో న్యాయాత్రను చేపట్టారు. దేశంలోని విభిన్న మతాల వారిని ఏకతాటికి తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో 15 రాష్ట్రాలు 110 జిల్లాలు 65 రోజులు 6700 కిలోమీటర్ల దూరం యాత్ర సాగుతుంది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒకచోట అరాచకానికి గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :