Monday, 27 July 2026 04:16:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు...

Date : 05 May 2023 01:32 AM Views : 501

సర్కార్ టీవీ న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గ దేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయం లో మహంకాళీ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలు చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారు. అనంతరం ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు దేవర వినోద్ తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటిసి వెముర్ల సంతోష్,సింగిల్ విండో చైర్మన్ సంజీవ్,ఎంపిటిసి వెంకటేశం,దుర్గం రాజేష్,బీఆర్ఎస్ పార్టీ నాయకుల,భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: