Sunday, 26 July 2026 07:56:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు...

Date : 11 July 2023 03:16 AM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరలో జరుగుతున్న ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనే కి బయలుదేరిన ఓబుల దేవర చెరువు, కొండకమర్ల తెలుగుదేశం పార్టీముస్లిం మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఇందులో పాల్గొన్నవారు హిందూపురం పార్లమెంట్ రైతు సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ జాకీర్ అహ్మద్, పుట్టపర్తి నియోజకవర్గ ప్రధాన మైనార్టీ కార్యదర్శి పొగాకు షబ్బీర్ అహమ్మద్, గండికోట ఇర్షాద్ ,ఐటీడీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పొగాకు షా నవాజ్, తుమ్మల మహబూబ్ బాషా, ఓబుల్ దేవర చెరువు మండల మైనార్టీ అధ్యక్షుడు చికెన్ షాను మైనార్టీ నాయకులు ఇమ్రాన్, రఫీ ,అబ్బులు ,బక్షు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :