Monday, 27 July 2026 11:50:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మన పల్లెలు దేశానికే ఆదర్శం. పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు. కేశంపేట జడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి.

Date : 16 June 2023 02:53 AM Views : 507

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలంలోని పాపిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగి, గ్రామాల రూపురేఖల్ని మార్చింది. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణకు ట్రాక్టర్‌, ట్రాలీ, హరితహారం కోసం ట్యాంకర్‌, వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్లు, డంప్‌ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో పల్లెలు శోభాయమానంగా విలసిల్లుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ అబ్బీ సుందరయ్య, స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ మనోహర్, గ్రామ సెక్రెటరీ, వార్డ్ మెంబర్ నరేందర్, రాంచందర్ నాయక్, పి లక్ష్మీనారాయణ, కే నర్సింలు, జంగయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: