సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం భద్రాచలం నియోజకవర్గం శాసనసభ ఎన్నికల ప్రచార భాగంగా బీఆర్ఎస్ పార్టీ, నాయకులు గ్రామంలో బీఆర్ఎస్. ప్రవేశపెట్టిన 10 గ్యారంటీలను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గొడవర్తి నరసింహమూర్తి చిట్టెం రవికుమార్ ఈ గ్యారెంటీలను నాయకులగూడెం ప్రజలకు వివరించడం జరిగింది ఇందులో భాగంగా కెసిఆర్ చేసిన మంచి పనులను ప్రజలకు పెంచడం జరిగింది మేనిఫెస్టోలో పెట్టిన 10 గారంటీలను వివరించడం జరిగింది ఇందులో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పెళ్లి శెట్టి మురళి గణేష్ సాంబ చిట్టెం రవి అయ్యప్ప కొప్పుల వినోద్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలిపించాలని కోరారు
-----------------------
Admin