సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లోని నలంద ఆర్మూర్ మున్సిపాలిటీలోని పెరికేట్ లోని కాంతి హై స్కూల్ లలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి నీ పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందాన్ని స్కూల్ యజమాన్యం విద్యార్థుల చేతుల మీదుగా సన్మానించారు విద్యార్థులు గురువుల గొప్పతనం గురించి ప్రసంగించారు. మామిడిపల్లి మామిడిపల్లిలోని నలందా స్కూల్, పెరికిట్ లోని కాంతి హై స్కూల్, ఇట్టి కార్యక్రమంలో స్కూల్ యజమాన్యం ప్రసాద్, సాగర్ కాంతి హై స్కూల్ కరస్ఫలంగా కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రపతి సాయి వరకు ఈ విధంగా చేరుకున్నారని వివరించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ వివరించడం జరిగింది. ప్రతిభ కవించిన విద్యార్థులకు టీచర్స్ డే సందర్భంగా బహుమతులను కాంతి గంగారెడ్డి గారు అందించారు. విద్యార్థులు కూడా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ద్వారా ఉపాధ్యాయుల శ్రమను గుర్తించామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులను సన్మానించారు. డైరెక్టర్లు ఇట్టి కార్యక్రమంలో మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నలంద హై స్కూల్ లో ఆర్మూర్ పట్టణంలోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు సరా సం చిన్నారెడ్డి అధ్యక్షతన న్యాయమూర్తులు శ్రీమతి నసీం సుల్తానా, వేముల దీపికలనుసన్మానించారు. లైన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కవిత దివాకర్ పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోన ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని గాంధీనగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో యజమాన్యం మానస గణేష్,పద్మలను ఉపాధ్యాయ బృందం సన్మానించారు.
-----------------------
Admin