Monday, 27 July 2026 05:23:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వై.యస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు...

Date : 17 December 2024 10:54 PM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండల కన్వీనర్ షేక్ కాసింసా మాట్లాడుతూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు మన పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని 2029 లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబోయే ముఖ్యమంత్రిగా చూడాలనే ధ్యేయంతో మనమందరం కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడి పని చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ షర్మిలమ్మ ను చేయాలనే ధ్యేయంతో మనమందరం పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్, క్రాంతి శ్రీ ఆశ రెడ్డి, మహిళా కార్యకర్తలు, పి, మరియమ్మ, పి, అమల, బాల గురవమ్మ, తదితర పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: