Monday, 27 July 2026 07:17:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జిల్లా కార్యాలయంలో బిజెపి నిరసన...

Date : 25 July 2023 08:22 AM Views : 445

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చి ప్రస్తుతం 10 సంవత్సరాల కాలం గడుస్తున్న పూర్తి చేయకపోవడానీకీ నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి పిలుపుమేరకు సూర్యాపేట జిల్లాలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ,గిరిజన అంబేద్కర్ రవీంద్ర నాయక్ ,జిల్లా అధ్యక్షులు భాగ్య రెడ్డి ,సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి ఇస్లావత్ బాలాజీ నాయక్ ,తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ,కడియం రామచంద్రయ్య ,యువ మోర్చా అధ్యక్షులు సంకినేని వరుణ్ ,ప్రధాన కార్యదర్శి ,యశ్వంత్ ,రాష్ట్ర నాయకురాలు నూకల పద్మా రెడ్డి కోదాడ నియోజకవర్గం. అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ ,ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబల్ల నరేష్ ,హుజూర్నగర్ టౌన్ పార్టీ అధ్యక్షులు ఇంటి రవి , సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: