Sunday, 26 July 2026 06:22:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ సంఘీభావం...

Date : 13 February 2023 11:31 PM Views : 678

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా నియోజకవర్గ కేంద్రం లోని వైరా మండల కేంద్రము లో ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. జర్నలిస్టు చేపట్టిన రిలే దీక్షలు కు జిల్లా కాంగ్రెస్ కమిటీ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు ఎన్నో సందర్భాలలో కెసిఆర్ జర్నలిస్టులకు హామీలు ఇచ్చి అరిచేతులలో అస్త్రం చూపిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కెసిఆర్ మాటలు తప్ప చేతలు లేవు అన్ని అన్నారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్ని వర్గాలను ఆదుకుంటుంది కార్మికులను, కర్శకులను , ఫోర్త్ ఎస్టేట్ రంగంలో లో కష్టబడితున్న నిత్యం ప్రజల సమస్యలను ఎలికితిసే ప్రతి జర్నలిస్టును కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందాని దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదిలి హరినాథ్, వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పమ్మి అశోక్, పల్లపు కొండలు, పనితి శ్రీను, వైరా మండల గిరిజన కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రాము, వేముల కుమార్, పువ్వాళ్ళ రాము, జిల్లా నాయకులు పాలకుర్తి నాగేశ్వరావు, మద్ది వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: