సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి మండలం తనకంటి వారి పల్లికి చెందిన సుధాకర్ స్వగ్రామానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా ఢీకొంది ఈ ప్రమాదంలో సుధాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి అతన్ని 108 వాహనంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆటోను ఢీకొన్న కారు కనిపించకుండా పోయింది.
-----------------------
Admin