సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డిజిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి ఎస్పి సింధు శర్మ,, కామారెడ్డి పట్టణంలో సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ సూచించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో కామరెడ్డి సర్జరీ సమావేశాన్ని శుక్రవారం ఆమె నిర్వహించారు ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు రాత్రి వివిధలో చోరీలు జరగకుండా పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని ఆదేశించారు...
-----------------------
Admin