Sunday, 26 July 2026 01:20:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆటో డ్రైవర్ల సమస్యలపై పోస్టర్ విడుదల... - సిఐటియు నాయకులు

Date : 21 May 2023 02:46 AM Views : 589

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై పోస్టర్లు ను సిఐటియు మండల అధ్యక్షులు కుల్లాయప్ప ,కార్యదర్శి శ్రీరాములు, సిఐటియు జిల్లా నాయకులు వివి రమణ, విడుదల చేశారు. శనివారం వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పై పోలీసుల వేధింపులు ఆపాలి అక్రమంగా బనాయిస్తున్న 290 జీవోను రద్దు చేయాలని ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం అక్రమంగా వేస్తున్న ఈ చలానాలను రద్దు చేయాలి ఆటో డ్రైవర్ల పై ప్రస్తుతం ఉన్న ఈ చలానాలను రద్దు చేయాలి డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు మహబూబ్ బాషా, రమేష్, మారప్ప, నరసింహులు, గంగాద్రి ,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :