సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద అదుపుతప్పి పోలీస్ వాహనం పల్టీ కొట్టి ప్రమాదం గురైంది ఈ ప్రమాదంలో ఏటూరు నాగారం సెకండ్ ఎస్ఐ ఇంద్రయ్య గారు మరియు డ్రైవర్ మృతి చెందారు...
-----------------------
Admin