Monday, 27 July 2026 03:24:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాదిగల కృతజ్ఞత సభ కరపత్రాలు ఆవిష్కరణ...

Date : 15 September 2025 06:42 AM Views : 627

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కమలాపురం మండలం అంబాల గ్రామంలో సెప్టెంబర్ 22న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే మాదిగ కృతజ్ఞత సభ కరపత్రాలు కమలాపురం మండల అధ్యక్షులు కుమ్మరి నాగేశ్వరరావు మాదిగ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసినారు ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చు అనే సుప్రీం కోర్ట్ అనంతరం 30 సంవత్సరాల మాదిగ ఆశ ఆకాంక్ష నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి యావత్ మాదిగ జాతి తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎడ్ల సమ్మయ్య మాదిగ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఎడ్ల ఉపేందర్ మాదిగ జిల్లా నాయకులు జేరిపోతుల కరుణాకర్ కుమ్మరి ఏలియా జేరిపోతుల యాదగిరి మాదిగ తదితరులు పాల్గొన్నారు, ప్రభాకర్ అన్న మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :