Sunday, 26 July 2026 11:25:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూపల్లి రాకతో వార్ వన్ సైడ్... టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్

Date : 12 July 2023 09:00 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వార్ వన్ సైడ్ కాబోతుందని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో 20 మంది అగ్ర నాయకులు రాబోతున్నారని టిపీసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. మంగళవారం కొల్లాపూర్ లో ఈ నెల 20న జరగనున్న ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభకు సంబంధించి వేదికను పరిశీలించారు. సుమారు 20 మందికి పైగా బడా నాయకులు ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. సభ స్థలాన్ని వేదికను పరిశీలించేందుకు అధిష్టానం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని శంకర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. అన్ని వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయని శంకర్ అన్నారు. తాజాగా ఖమ్మం సభ కనివిని ఎరుగని రీతిలో జరిగిందని ఇప్పుడు అంతకుమించి కొల్లాపూర్ సభ జరగబోతుందని వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎర్ర శేఖర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఉబేతుల్లా కొత్వాల్, అభిలాషరావు, దేవరకద్ర శ్రీహరి, తదితరులు ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :