సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక శివారులో ఉన్న సాయి భవాని వైన్ షాపులో గత అర్ధరాత్రి దొంగలు చోరీ కి తెగబడిన గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి 2: 24 నిమిషాలకి కారులో వచ్చి చోరీకి పాల్పడ్డ దొంగలు.సుమారు రెండు లక్షల 80 వేల రూపాయలు మద్యం బాటిళ్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమానులు వెల్లడి. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు.సీసీ కెమెరాలు దృశ్యాలను పరిశీలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-----------------------
Admin