సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్లగొండ,,కేంద్రాల నుండి మీడియా రంగంలో ప్రస్థానం మొదలుపెట్టి 2007- సంవత్సరంలో సూర్యాపేట ఆంధ్రజ్యోతి దినపత్రికలో సర్కులేషన్ విభాగంలో పనిచేస్తూనే... 2008వ సంవత్సరము నుండి ఆంధ్రప్రభ సూర్యాపేట రూరల్, రిపోర్టర్ గా 3 సంవత్సరాలు సూర్యాపేట పట్టణ రిపోర్టర్ గా 4 సంవత్సరాలు కొనసాగుతూ ఆంధ్రజ్యోతి...నమస్తే తెలంగాణ దినపత్రికలలో సర్కులేషన్ విభాగంలో ... పేపర్ బాయ్ నుండి సేల్స్ సూపర్వైజర్ గా విధులు నిర్వర్తించి ఒక వైపు....వార్తల సేకరణ మరోవైపు సర్కులేషన్ లో పనిచేస్తూ 2015 వ సంవత్సరం నుండి 2019 వరకు నమస్తే తెలంగాణ దినపత్రికలో సూర్యాపేట టౌన్ రిపోర్టర్ గా తదనంతరం న్యూస్ 24 అవర్స్ టివి వెబ్ న్యూస్ ఛానల్లో మూడు సంవత్సరాలు సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా ఆ తర్వాత మరో కిరణాలు దినపత్రికలో రెండు సంవత్సరాలు సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా కొనసాగి న్యూస్ పేజీ* దినపత్రికలో డిప్యూటీ ఎడిటర్ గా మీడియా రంగంలో అనేక రకాల ఆటుపోట్లు...అణచివేతలు ఎదుర్కొంటూ ఎంతోమంది జర్నలిస్టులకు మార్గదర్శిగా నడుస్తూ ప్రస్తుతం సిరివెన్నెల తెలుగు డిజిటల్ దినపత్రిక స్థాపించి దానితోపాటు (టి ఎస్ జే ఏ) తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న సీనియర్ పాత్రికేయులు కందుకూరి యాదగిరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హుజూర్నగర్ టిఎస్జెఏ నియోజకవర్గ అధ్యక్షుడు అల్వాల రవి గౌరవ అధ్యక్షులు చిలక సైదయ్య కోశాధికారి మాలోత్ శంకర్ గౌరవ సలహాదారులు బరిగల వీరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ మాతంగి రవి నెమ్మది వెంకటేశ్వర్లు గొబ్బి రాము తదితరులు తెలియజేశారు
-----------------------
Admin