సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువుమండల వ్యాప్తంగా ఉన్న అర్హులైన జగనన్న గృహ లబ్దిదారులకు సిమెంట్, బిల్లులు చెల్లించాలని సోమవారం మండల ఎంపీడీఓ కార్యాలయం లో సిపిఐ నాయకులు ఎంపీడీఓ పొలాప్ప కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ గృహాలు మంజూరు అయినా లబ్దిదారులకు సిమెంట్ కానీ బిల్లులు కానీ సరిగ్గ ఇవ్వడం లేదని రాజకీయ సిపర్సులు ఉన్నవారికే ఇస్తున్నారని జియో ట్యాగింగ్ అయినా ఇంతవరకూ సిమెంట్ మంజూరు కాలేదని హౌ సింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నరాని ఇప్పటికైనా జియోట్యాగింగ్ అయేయినా లబ్ధిదారులుకు ఇచ్చారానేది చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండలకార్యదర్శి చలపతి, సిపిఐ నాయకులు రమణ, రవి రామచంద్ర పాల్గొన్నారు
-----------------------
Admin