సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పినపాక నియోజకవర్గం లో పలు వ్యక్తిగత పర్యటనలో భాగంగా మణుగూరు మండల C-Type గెస్ట్ హౌస్ నందు ఉడుముల వారి నిశ్చయతంబులా ఆహ్వానానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించిన పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు Dr ధనసరి సీతక్క గారితో పాటు NSUI రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర యువనేత శ్రీ షేక్ ఆరీఫ్ పాషా గారు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం లో పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి INTUC సీనియర్ నేత వెల్గపల్లి జాన్ మణుగూరు మండల యూత్ కాంగ్రెస్ & NSUI అధ్యక్షులు కురం వీరన్న పొడుతురి ఈశ్వర్ నందు మహిళా కాంగ్రెస్ నాయకురాలు నామ రాణి Dr సీతక్క ఫౌండేషన్ సభ్యులు షేక్ ఆసీఫ్ పాషా Dr సీతక్క సూర్యన్న అభిమానులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin