సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా విద్యాధికారి మీనాక్షికి తృటిలో తప్పిన ప్రమాదం. రామగిరి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి,నాడు నేడు పనులను పర్యవేక్షించడానికి వెళుతున్న సందర్భంలో రామగిరి మండలం నసనకోట వద్ద వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది డిఈఓ మీనాక్షి తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన స్థానికులు వెంటనే గాయపడిన అధికారులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
-----------------------
Admin