Monday, 27 July 2026 07:40:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే దొంతి ని కలిసిన ఖాదర్ పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు

Date : 11 October 2025 03:24 PM Views : 589

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట డి కుమార్ రిపోర్టర్,,, ఎమ్మెల్యే దొంతి ని ఖాదర్ పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు..నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తల్లి కాంతమ్మ గారు ఇటీవల మరణించగా ఈ రోజు హన్మకొండ లో స్వ గృహంలో కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిని కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు గూడ మహేందర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు చాపల మధుకర్ పెంతల రాజు నిలిగొండ సూరయ్య ఉప్పుల దేవేందర్ పెండ్లి రాజేందర్ చెవ్వు మల్లయ్య కూస కుమారస్వామి రవి రాంకుమార్ కేశపాక మల్లయ్య వడ్డే రాజు ముస్కురాజు కదూరి రాజకుమార్ చిట్టి రవి లక్కారుసు రఘు గొనె సాయిబాబు కూస సాయిబాబు కుమార్ అరిగాల రాజు రాజేష్ కుమారస్వామి చెంచు నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :