సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 11 ద్వారా 54 మంది బాల కార్మికులకు విముక్తి, కల్పించినట్లు ఎస్వీ సింధు శర్మ తెలిపారు 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న ఆరుగురుపై కేసులు నమోదు చేశామన్నారు ఆపరేషన్ స్మైల్ కోసం జిల్లాలో మూడు ప్రత్యేక బంధము ఏర్పాటు చేసినట్లు తెలిపారు జనవరి 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు,
-----------------------
Admin