Monday, 27 July 2026 05:25:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామాల అభివృద్ధికి నాదే బాధ్యత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Date : 12 December 2025 08:12 PM Views : 347

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి ,శంబయపల్లి గ్రామాల అభివృద్ధి బాధ్యత తనదేనని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు దేశాయిపల్లిలో ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు నిర్వహించిన ఎన్నికల ప్రచారాల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తన తీసుకుంటాన ని భరోసా ఇచ్చారు వారికి వచ్చినటువంటి గుర్తు ఉంగరం ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపిస్తే దేశాయిపల్లి, శంభాయిపల్లి గ్రామానికి బస్ సౌకర్యం కలిగిస్తానని మరియు అదేవిధంగా రోడ్లు, గ్రామానికి బాలవికాస ప్లాంటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా శంబయపల్లె స్మశాన వాటిక వరకు రోడ్డు ఏపిస్తానని అదేవిధంగా స్మశాన వాటిక కాడ బోరు ఒక ట్యాంకు పెట్టిస్తానని హామీ ఇచ్చారు దేశాయిపల్లి నుండి దుబ్బ వరకు రోడ్డు అదేవిధంగా గ్రామానికి అభివృద్ధి తోడ్పడుతానని హామీ ఇచ్చారు అర్హులైన వారికి పింఛన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, చెన్నూరి కిరణ్ రెడ్డి, మండల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొని విజయవంతం చేశారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :