సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం నిరుపేదల నేస్తం పేదల పెనిది పిల్లుట్ల రఘు గెలుపు కోసం హుజూర్నగర్ నియోజకవర్గంలోని మెళ్ళ చెరువు మండలం పిక్ల నాయక్ తండ యువత శ్రీ వారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు హనుమా , గణేష్, నవీన్, కోటేష్, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin