Sunday, 26 July 2026 02:40:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా ప్రెస్ క్లబ్ ఆఫ్ బూర్గంపాడు కార్యాలయంలో నూతన సంవత్సర2024 వేడుకలుఘనంగా నిర్వహించారు.....

Date : 02 January 2024 09:44 AM Views : 275

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రముఖ కాంట్రాక్టర్ గుగులోతు కిషోర్ ,బూర్గంపాడు అదనపు ఎస్సై నాగ బిక్షం ,కాపు సంఘం నాయకుడు వారాల వేణు పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేకును కట్ చేసి మిఠాయిలు అందరికీ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో జర్నలిస్టులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రముఖ కాంట్రాక్టర్ కిషోర్ తెలియజేశారు. అదరపు ఎస్సై నాగభూషణం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టులు అందరూ కూడా ఎంతో గొప్ప వారిని,వారి సేవలు అమోఘమని నూతన సంవత్సర సందర్భంగా వారికి ,వారి కుటుంబ సభ్యులు మంచి జరగాలని,బూర్గంపాడు మండలం లోని ప్రజలు కు శుభం జరగలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. కాపు సంఘం నేత వారాల వేణు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వ తప్పుగా ఒప్పులను ప్రజలందరికీ తెలియజేసే ఫోర్త్ ఎస్టేట్ గా నిలిచేటువంటి జర్నలిస్టులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో పిల్లాపాపలతో బూర్గంపాడు మండల ప్రజలు అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేశారు .మండల వ్యాప్తంగా ఉన్నటువంటి తోటి జర్నలిస్టులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధానంగా పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రజలకు వారిదిగా నిలువస్తూ ప్రభుత్వానికి నివేదించటమే పాత్రికేయుని వృత్తిని తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అతిధులకు జర్నలిస్టులు శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు సభ్యులు అందరూ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :