సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపెల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ మండలం పాత మడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పెద్ద చెరువు దగ్గర తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా చెట్లు నాటడం జరిగినది ఇందులో గ్రామ సర్పంచ్ అడిగొప్పుల రాణి కార్యదర్శి రామగిరి శ్రీకాంత్ గ్రామ ప్రత్యక్ష అధికారి శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ ఉపాధి కూలీలు వార్డ్ మెంబర్స్ ఇందులో పాల్గొనడం జరిగినది
-----------------------
Admin