సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర లో వారపు సంత వేలంపాట నిర్వహించడం జరిగింది సంత వేలం పాట పది నెలలకు గాను 37 లక్షల 15 వేల రూపాయలకు రాసా శీను వేలంపాటలో దక్కించుకున్నారు ఈ యొక్క వేళ పాటలో బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , స్థానిక సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ నెంబర్లు , పంచాయతీ సిబ్బంది , డిపాజిట్ దారులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin